Home » Bangaraju film
సీనియర్ హీరోలలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్న స్టార్ నాగార్జున. కథల ఎంపికకు తోడు ఏజ్ మేనేజ్ చేసేలా నాగ్ లుక్కు తనకు అడ్వాంటేజ్ కాగా ఇప్పటికీ స్టార్ హీరోలతో సమానంగా లేడీ ఫాలోయింగ్ లో ఏ మాత్రం తీసిపోవడం లేదు.