Home » Bangaram Heroine
పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో మెప్పించిన మీరా చోప్రా తర్వాత పలు తెలుగు, హిందీ, తమిళ్ సినిమాల్లో నటించింది. 2016 నుంచి వేగం తగ్గించి అడపాదడపా పలు సినిమాలు, సిరీస్ లలో నటిస్తుంది. గత సంవత్సరమే పెళ్లి కూడా చేసుకుంది.