Home » Bangladesh players
నేను క్రికెటర్ గా ఎదగడానికి ముందు పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా పనిచేశాను. ఈ కారణంగా నాకు బెంగాలీ భాష వచ్చు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ కు ఆ విషయం తెలియదు..
అతి అనేదానికి పరాకాష్ట బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు.. ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వాళ్లు వేసే పులి వేషాలు మాములుగా ఉండవు.. ఒక్క మ్యాచ్ గెలిస్తేనే మాములుగా ఉండదు. అటువంటిది ప్రపంచకప్ గెలిస్తే వాళ్ల హడావుడి మాములుగా ఉంటుందా? అందులోనూ �
అక్టోబరు 22తో సఫారీల పర్యటన ముగియనుండగా నవంబరు 3నుంచి భారత్తో తలపడేందుకు బంగ్లాదేశ్ షెడ్యూల్ ఫిక్సయింది. బృందాన్ని కూడా ప్రకటించేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఇదిలా ఉంటే మీడియా సమావేశం పెట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్లు 11పాయింట్లతో కూడ�