Home » Bangladesh vs Afghanistan
టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్(Bangladesh) చరిత్ర సృష్టించింది. 21వ శతాబ్దంలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్థాన్(Afghanistan)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ ఏకంగా 546 పరుగుల తేడాతో గెలిచింది.