Home » bangladesh woman
ఇండియాలో ఉన్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిందో 22 ఏళ్ల యువతి. బంగ్లాదేశ్‌కు చెందిన క్రిష్ణా మండల్ అనే యువతికి ఫేస్బుక్లో కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
బెంగళూరులో బంగ్లాదేశ్ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు.