Home » Bangladeshis
బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే భారత్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకంపనలు రేపుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.