bangle seller

    కష్టే ఫలి : గాజులు అమ్మిన యువకుడు IAS‌ అయ్యాడు

    January 17, 2021 / 11:16 AM IST

    Maharashtra : bangle seller  Ramesh gholap to an IAS : కష్టాలు కొందరిని కృంగదీస్తే..మరికొందరిని రాటుతేలేలా చేస్తాయి. అటువంటి ఓ యువకుడు కన్నతల్లిని పుట్టి పెరిగిన గ్రామాన్ని తలెత్తుకునేలా చేశాడు. ఒకప్పుడు పొట్టకూటి కోసం గాజులు అమ్మిన యువకుడు నేడు IAS అయ్యాడు. అతని పేరు రమేష్‌

10TV Telugu News