Home » Banjara Hills drugs case
అభిషేక్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో ఏ వన్ అనిల్ కుమార్, ఏ-2 అభిషేక్ ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.