Bank Auction

    Loan dues : రాయపాటి..సుజనా ఆస్తుల వేలం

    February 22, 2020 / 07:36 AM IST

    టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తుల వేలానికి రంగం సిద్ధమౌతోంది. వేలం వేయడానికి ఆంధ్రాబ్యాంకు సన్నాహాలు చేస్తోంది. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయననకు సంబంధించిన ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ప్రకటిం�

10TV Telugu News