Home » Bank Deposits
బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్థిక అవకతవకలు సహా ఇతర కారణాలతో ఆర్బీఐ మారటోరియం ఎదుర్కొంటున్న బ్యాంకుల్లోని డిపాజిట్ దారుల సొమ్ముకు భద్రత కల్పించేలా బుధవారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.