bank employees unions

    బ్యాంకు ఉద్యోగులకు భరోసా…ఎవ్వరినీ ఉద్యోగంలోంచి తొలగించం

    September 1, 2019 / 02:43 PM IST

    ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయని బ్యాంకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్కరినీ ఉద్యోగంలోంచి తొలగించబోమని ఆమె చెప్పారు. 27 ప్రభుత్వ ర�

10TV Telugu News