Home » Bank holidays in January
కొత్త సంవత్సరం కావడంతో జనవరి 1న బ్యాంక్ హాలిడే ఉంటుందా..? లేదంటే పని చేస్తాయా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది.
ఆర్బీఐ మార్గదర్శకాలు, పలు రాష్ట్రాల్లో సెలవుల కారణంగా జనవరి నెల మొత్తం మీద కేవలం 16 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి