Home » Bank Locker Protector Policies
బ్యాంకు లాకర్లో బంగారం దాచారా? ఇంతకీ మీ బంగారం భద్రమేనా? వెంటనే ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఒకవేళ మీ బంగారం పోతే.. బ్యాంకు ఎటువంటి బాధ్యత వహించదు.