Home » Bank Manager Ajay
రుణాలకు ఈఎంఐ చెల్లించాలని ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు వచ్చాయి. దీంతో అవాక్కైన బాధితులంతా బ్యాంకుకి వెళ్లి ఆరా తీశారు. మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు.