Home » Bank of Baroda online application
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగంలో మేనేజర్ 511 పోస్టులపై నియామకాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన విడుదల చేసింది.