Bank of Maharashtra Recruitment 2022 for 551 Posts

    Recruitment Notification : బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో పలు పోస్టుల భర్తీ

    December 7, 2022 / 03:13 PM IST

    పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

10TV Telugu News