Home » bank privatisation
బ్యాంకుల ప్రైవేటీకరణలో భాగంగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మకానికి ఉంచనున్నట్లు సమాచారం. రెగ్యులైజేషన్స్ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ లా యాక్ట్‌కు సవరణలు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.
Bank Privatisation: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేసి బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని సిద్ధం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు సిద్ధమవుతున్నాయని, త్వరలోనే ప్రకటిస్తామని