Home » Bank services
బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో బ్యాంకు సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది.