Home » Bank working hours
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం.. రోజువారీ కేసుల నమోదులో కూడా ఘణనీయంగా తగ్గుదల కనిపించడంతో లాక్ డౌన్ అమలులో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 నుండి సాయంత్రం 5 వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం ఈనెల 19 వరకు లాక్ డౌన్ మాత్రం పొడిగించిం