Home » BANK
బ్యాంక్ ఉద్యోగులు సాధారణంగా దుస్తుల విషయంలో పద్దతిగా నడుచుకుంటారు. అయితే ఓ బ్యాంక్ ఉద్యోగి మాత్రం తన ఢిఫరెంట్ స్టైల్ ని ప్రదర్శించాడు. అతడి డ్రెస్ చూసిన అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బ్యాంకుకి ఇలా కూడా వస్తారా అని నవ్వేసుకుంటున