Home » banking fraud
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉంటుందా? అయితే మీకో హెచ్చరిక. వెంటనే అలర్ట్ అవ్వండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వొచ్చు. మ్యాటర్ ఏంటంటే..
ఏటీఎం మోసాలతో ఆగలేదు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు UPI పేమెంట్స్ మోసాలకు తెగబడ్డారు. యూనిఫయిడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ప్లాట్ ఫాంపై UPI పేమెంట్స్ చేసే యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అదే స్థాయిలో UPI పేమెంట్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. డెబిట్ కా