Banks News

    మూడు రోజులు బంద్ : ఈ బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి

    January 31, 2020 / 03:58 AM IST

    బ్యాంకులు మూడు రోజుల పాటు మూత పడనున్నాయి. వేతన సవరణ డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు 2020, జనవరి 31 నుంచి శుక్రవారం, ఫిబ్రవరి 01 శనివారం రెండు రోజలు పాటు సమ్మె చేస్తున్నారు. ఎలాగూ 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎలాగూ బ్యాంకులు పని చేయవు. దీంతో మొత్తంగా మూడు

10TV Telugu News