Home » banned apps
భద్రతా కారణాల దృష్ట్యా గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ యాప్‌స్టోర్ నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై రెండు సంస్ధలు నిషేధం విధించాయి.
భారత కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మరో 118 చైనా సంబంధిత యాప్‌లను బ్యాన్ చేసింది. పాపులర్ మొబైల్ గేమ్ PUBGతో సహా.. Tencent, Baidu, Xiaomi ప్లాట్ ఫాంల నుంచి తొలగించేసింది. దక్షిణ కొరియా ప్రోడక్ట్ డెవలపర్ ఇండియా వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఒకరైన Tencent గేమ్స్ ద్వారా డిస్ట�