-
Home » Banners Against Farmers Padayatra
Banners Against Farmers Padayatra
Amaravati Farmers Maha Padayatra : అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. ఫేక్ రైతులు, ఫేక్ యాత్రికులు గోబ్యాక్ అంటూ బ్యానర్లు
October 4, 2022 / 05:20 PM IST
మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఈ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతులది ఫేక్ పాదయాత్ర అని, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారని ఆరోపించారు వైసీ�