banning. Capitol riot

    ట్రంప్ కు మరో షాక్, ఈసారి యూ ట్యూబ్

    January 13, 2021 / 07:27 PM IST

    YouTube Suspends Trump Channel : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై అక్కడి టెక్ కంపెనీలు వరుసగా కొరడా ఝళిపిస్తున్నాయ్‌. తమ వేదికలను వినియోగించేందుకు వీలు లేకుండా ఫేస్‌బుక్, ట్విటర్ సంస్థలు ఇప్పటికే ట్రంప్‌‌పై నిషేధం విధించాయి. ఈ జాబితాలోకి తాజాగా యూట్యూబ�

10TV Telugu News