Banti Pula Sagu

    బంతిసాగుతో లాభాలు గడిస్తున్న రైతు

    May 2, 2024 / 02:53 PM IST

    తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

10TV Telugu News