Home » bar incident
బార్లో స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న యువతిని ఓ వ్యక్తి వెరిచేష్టలతో వేధించాడు. అతడికి దిమ్మతిరిగేలా బదులిచ్చింది ఆ యువతి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టిక్ టాక్ లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.