baraat sit

    Groom Baraat On Donkey : గాడిదపై ఊరేగిన వరుడు

    October 30, 2022 / 05:01 PM IST

    సాధారణంగా పెళ్లి బరాత్‌ సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగుతాడు. కానీ దానికి భిన్నంగా ఓ పెళ్లి కుమారుడు గాడిదపై ఊరేగాడు. ఎందుకంటే గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. ఫన్‌టాప్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ పో�

10TV Telugu News