Home » Barbie
ప్రతి ఇంట్లో బార్బీ డాల్ ఉంటుంది. చిన్నతనంలో అందరికీ వాటితో ఆడుకున్న అనుభవం ఉంటుంది. ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
గ్రెటా గెర్విగ్ డైరెక్షన్లో వచ్చిన 'బార్బీ' బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. తాజాగా ఈ సినిమాను మలాలా యూసఫ్ జాయ్ భర్తతో కలిసి వీక్షించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం మంచి పోటీ కనిపిస్తుంది. ఓపెన్‌హైమర్ మరియు బార్బీ చిత్రాలో ముందుగా ఏ సినిమాకి వెళ్లాలో అని ఆడియన్స్ తికమక పడుతున్నారు. అయితే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన ఓటు బార్బీకే వేశారు.
భార్యాభర్తలు గిఫ్ట్‌లు ఇచ్చుకోవడంలో పెద్ద విశేషం ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడో చిన్నతనంలో మిస్ చేసుకున్న వస్తువుల్ని కూడా గిఫ్ట్‌గా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తే అద్భుతంగా ఉంటుంది. కొందరికి సిల్లీగా అనిపించినా ఇలాంటి వాటిల్లోనే వారి నిజమైన ప
బార్బీ డాల్ లాగ కనిపించడానికి ఓ యువతి లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది. వరుసగా సర్జరీలు చేయించుకుంటూనే ఉంది. అందం ఇనుమడింపచేసుకునేందుకు ఎన్ని చికిత్సలకైనా సిద్ధమంటోంది.