barcode

    వెంట తెచ్చుకున్న కత్తే ఆ దొంగను పట్టించింది

    January 2, 2020 / 03:37 PM IST

    దొంగతనం చేయాలని వచ్చిన ఒక వ్యక్తికి తన వెంట తెచ్చుకున్న కత్తి అతన్ని పోలీసులకు పట్టింస్తుందని అస్సలు ఊహించి ఉండడు. దేశ రాజధానిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.  హెల్త్ సైన్స్ అండ్ మెనేజ్ మెంట్ లో డిగ్రీ పట్టా పొందిన గౌరవ్(28)అనే యువకుడు ఢిల్లీలోన

10TV Telugu News