Home » Baroda Badshahs
ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్కు తిరుగులేదు. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది.