-
Home » Barry Allens
Barry Allens
Hanuman – The Flash : ‘ది ఫ్లాష్’ మూవీలో ‘హనుమాన్ పోస్టర్’.. రీజన్ తెలుసుకోవాలని ఎగ్జైట్ అవుతున్న నెటిజన్లు
June 20, 2023 / 12:46 PM IST
ఈ మధ్యనే ' ది ఫ్లాష్' మూవీ రిలీజైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన ఈ మూవీలో రీసెంట్గా హనుమాన్ పోస్టర్ ఉన్నట్లు నెటిజన్లు గుర్తించారు. మూవీకి ఆ క్లిప్‌కి సంబంధం ఏంటో తెలుసుకోవాలని జనం ఆసక్తి చూపిస్తున్నారు.