Home » Basara
ఆలయ సిబ్బంది నిర్వాకం వల్లే లడ్డూలు ఇలా అయ్యాయని భక్తులు ఆరోపిస్తున్నారు. Basara Temple
ఈ నెల 26న వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాసర, వర్గల్‌కు 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అదనపు సర�
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలను ఆలయ అర్చకులతోపాటు వ్యాపార సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో బాసర ఆలయం ఒకటి. చిన్నారులకు అక్షరాభ్యాసం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తొలుత బాసర సరస్వతీ ఆలయం గుర్తుకు వస్తుంది. ఇక్కడ సరస్వతీ దేవి ఆలయంలో అక్షరాభ్యాసాలకోసం చిన్నారులతో వారి తల్లిదండ్రుల�
ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేసుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ నెల 28 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు.
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం రేపుతోంది. పోలీసులు, అధికారులు తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో విడుదల చేశాడు.
బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్.. టెన్షన్..!
బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లలో ఎవరో ఒకరు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటూ విద్యార్థులు మొండిపట్టుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సరస్వతీదేవి ని మాఘ పంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు.
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు,