-
Home » Basara Gnana Saraswati Ammavari Kshetram
Basara Gnana Saraswati Ammavari Kshetram
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఘనంగా శ్రీ శారదీయ శరన్నవరాత్రులు
October 20, 2023 / 08:10 AM IST
అమ్మవారి ములానక్షత్రం కావడంతో చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరభ్యాసాలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది.