BASTION

    అజంఘర్ ఆశీర్వదిస్తుంది :నామినేషన్ వేసిన అఖిలేష్ యాదవ్

    April 18, 2019 / 09:58 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ లోక్ సభ స్థానానికి ఎస్పీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం(ఏప్రిల్-18,2019)నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే ముందు లక్నోలో అఖిలేష్ రోడ్ షో నిర్వహించారు.పెద్ద ఎత్తున ఎస్పీ కార్యకర్తలు,అభిమానులు రోడ్ ష�

10TV Telugu News