Home » Bateri
రాజస్థాన్లో ఘోరప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం అతివేగంగా ప్రయాణిస్తున్న కారు చంబల్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం చెందారు.