Home » Bathukamma 2022
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ నేటి (ఆదివారం) నుంచి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనుంది. తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు.
తెలంగాణ ఆడపడుచులకు రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వం చీరలు పంచుతున్న విషయం తెలిసిందే. పూల పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. రాష�