Home » battery cycle
ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ ధరలు షాకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాహనాలను రోడ్డు మీదకు తేవాలంటేనే వాహనదారుల వణికిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే వాహనాలపై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో