Home » Bawaal
అలనాటి అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) కూతురు అయిన జాన్వీకపూర్ (Janhvi Kapoor ) తల్లి వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
జాన్వీ తన సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ లో ఎలా అయినా కమర్షయిల్ సినిమా చేసి హిట్ కొడదామనుకున్న ఆశ ఇప్పుడప్పుడే తీరేలా లేదు.