Home » Bay of Bengal Low Pressure
Weather Updates: భారీవర్షాలు, బలమైన గాలుల నేపధ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు,గోడలు వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను.. చెన్నై - శ్రీహరికోట మధ్య తీరం దాటింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావంతో కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్లలో కుండపోత వానలు కురిశాయి. మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీన