Home » Bay of Bengal
విశాఖకు 350 కిలోమీటర్ల దూరంలోనూ... పూరీకి 550 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైన అసాని తుపానును ఎదుర్కునేందుకు విశాఖలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమయ్యింది.
అసని తుఫాను దూసుకొస్తోంది. అంతకంతకూ టెన్షన్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.
తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంది.
ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగముతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు.
తూర్పు తీరంలో అసని తుఫాను(cyclone Asani) ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని..2022లోనే మొదటి తుఫానుగా భారత వాతావరణశాఖ తెలిపింది.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురు,శుక్ర వారాలు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మరింత బలపడి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారి, సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.
బంగాళఖాతంలో తీవ్ర తుఫాను ముంచుకొస్తుందన్న భారత వాతావరణశాఖ(IMD) హెచ్చరికల మేరకు కేంద్ర విపత్తునిర్వహణశాఖ అప్రమత్తం అయింది
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తమిళనాడు లోని నాగపట్నానికి 320 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ సాయంత్రానికి తమిళనాడు