Home » Bay of Bengal
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో కొస్తాoధ్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయు�
తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాయుగండం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది రాగల 48గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. రెండింటి ప్రభ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఆగస్టు 3,4 బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధ్రం అధికారులు హెచ్చరించారు.
అల్పపీడనానికి రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అసని తుపాను బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణకోస్తాలో పలు చోట్ల తేలిక పాటి నుంచి మధ్యస్ధంగా వర్షాలు కురవనున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని..
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 25 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అమరావతిలోని బీఆర్.అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్ధ అధికారులు తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.