Home » Bay of Bengal
కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. Andhra Pradesh Rains
తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. Rain Alert
కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
రానున్న 24 గంటల్లో అత్యధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Cyclone Mocha : తుపాను ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది.
Cyclone Mocha : ఈ పేరుని యెమెన్ దేశం సూచించింది. ఆ దేశంలోని రెడ్ సీ పోర్ట్ సిటీ పేరే మోచా. ఇటీవలి సంవత్సరాలలో 2020లో అంఫాన్, 2021లో అసని, 2022లో యాస్తో సహా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన చాలా తుపానులు మే నెలలో తీరాన్ని తాకాయి.
నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నేత చిన్నూ గౌడ్.. ఎమ్మెల్సీ కవితపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కవితకు వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పారాయన. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతంలో స్కూబా డైవింగ్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పా
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, రాబోయే 24 గంటల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్�