బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదు?
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎ కేసీఆర్ ను ఆయన టార్గెట్ చేశారు.