Home » bb hotel
తాజాగా బిగ్బాస్ లో బీబీ హోటల్ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఒక హోటల్. ఇందులో కంటెస్టెంట్స్ అంతా హోటల్ లో ఉండే పర్సన్స్ లా యాక్ట్ చేయాలి.