-
Home » BB7 Telugu Contestants Reunion Photos
BB7 Telugu Contestants Reunion Photos
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ రీ యూనియన్ సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
February 6, 2024 / 05:11 PM IST
‘బిగ్ బాస్ ఉత్సవం’ పేరుతో బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన కంటెస్టెంట్స్ల రీ యూనియన్ సెలబ్రేషన్స్ ఫొటోలను గౌతమ్ కృష్ణ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా ఇవి కాస్త వైరల్ గా మారాయి..