Home » BBC SHOW
MODI బీబీసీ షోలో ఓ కాలర్ ప్రధాని మోడీ,ఆయన తల్లిని తిట్టడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత బీబీసీ మీడియా ఆధ్వర్యంలోని బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం ‘బిగ్ డిబేట్’ పేరుతో పలు అంశాలపై రేడియో షోలు నిర్వహిస్తుంటుంది. ఇం�