Home » BBC Top Gear show
ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్ బీసీసీ టాప్ గేర్ షోలో వ్యాఖ్యాతగా ఉన్నారు. 2019 నుంచి ఈ షోతో అతనికి అనుబంధం ఉంది. 2009లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫింటాప్ 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేశాడు.