BBM Graduates

    అచ్చుగుద్దారు : Youtube చూసి దొంగనోట్లు తయారు చేసిన స్టూడెంట్స్

    September 20, 2019 / 06:13 AM IST

    వారు గ్రాడ్యుయేట్లు. డబ్బులు సులభంగా సంపాదించాలని భావించి అడ్డదారులు తొక్కారు. నకిలీ నోట్లను తయారు చేసి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. నకిలీ రూ. 200 నోట్లను చెలామణి చేస్తూ..గ్రామీణ ప్రాంతాల్లో దుకాణదారులను మోస�

10TV Telugu News