Home » BC Caste Census
అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని కేంద్రాన్ని నితీశ్‌కుమార్, చంద్రబాబు నాయుడు కోరాలని మాజీ ఎంపీ హనుమంతరావు సూచించారు.
బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోదీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్ ను నేరవేర్చడం లేదు. మీ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసింది. Revanth Reddy